హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణంలోని రైల్వే పాలీక్లినిక్‌ను గురువారం సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ నిర్మల రాజారామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జాక్ కమిటీ ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆమెను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ
రైల్వే పాలీ క్లినిక్ తనిఖీ చేసిన డైరెక్టర్


