హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉంగుటూరులో మెగా కషాయాల తయారీ కార్యక్రమం

ELR: ఉంగుటూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద గురువారం ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో మెగా కషాయాల తయారీ కార్యక్రమం నిర్వహించారు. వరి పంటలో కాండం తొలుచు పురుగు, దోమ, పచ్చ పురుగును సమర్థవంతంగా నివారించేందుకు తూటికాడ కషాయం, అగ్ని అస్త్రం, బ్రహ్మ అస్త్రం వంటి కషాయాలను సుమారు 300 లీటర్ల మేర తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచారు.