హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRML: నిర్మల్ పట్టణంలో విద్యుత్ మరమ్మత్తుల దృష్ట్యా శుక్రవారం ఉదయం 10:45 నిమిషాల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల 30 నిమిషాల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడిఈ శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని బాగులవాడ శిశు మందిర్, మోతి నగర్ పరిసరాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అభివృద్ధి పనులకు వినియోగదారులు సహకరించాలని కోరారు.