PDPL: ధర్మారం మండలం చామనపల్లిలో గురువారం సర్పంచ్ రేవతి ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్డులు ప్రజలకు చాలా అనుకూలంగా ఉన్నాయని సర్పంచ్ పేర్కొన్నారు. కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉప సర్పంచ్ కవిత, కార్యదర్శి సంపత్ రెడ్డి, GPO- ఎల్లయ్య, ఏపీఓ రవి, నాయకులు నాగరాజు పాల్గొన్నారు.
తెలంగాణ
చామనపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ


