KMM: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధమని పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా ఛైర్మన్ నవీన్ అన్నారు. గురువారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నేతలతో ఆయన భేటీ అయ్యారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
తెలంగాణ
'కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియానే కీలకం’


