HYD: ఏఎస్సీఐలో నిర్వహించిన జాతీయ సదస్సును గవర్నర్ శివ ప్రతాప్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలులో ఏకరూపత అవసరమని అన్నారు. సెక్షన్ 4 కింద సమాచార వెల్లడిని బలోపేతం చేయడంతో పాటు దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
తెలంగాణ
ఆర్టీఐ అమలులో ఏకరూపత అవసరం: గవర్నర్


