హైదరాబాద్: 28°C
తెలంగాణ

గొల్లపూడిలో రెండు లారీలు ఢీ

KMM:  గొల్లపూడి గ్రామంలో రెండు లారీలు ఒకదాన్ని ఒకటి ఢీ కొన్నాయి. రాజస్థాన్‌ నుంచి విజయవాడకు వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఘటన జరిగినట్లు సమాచారం. ఎవరికి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు దర్యప్తు చేస్తున్నారు.