PLD: నరసరావుపేట రూరల్ పోలీసులు గంజాయి అక్రమ రవాణా, విక్రయానికి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కేసానుపల్లి శివారులోని సాధిర డెవలపర్స్ వెంచర్ వద్ద నిందితులు కంచర్ల నాగ వెంకట, కఠారి సాయి కళ్యాణ్‌లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 2.753 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పోలీసులను చూసి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
2.75 కేజీల గంజాయి సీజ్.. ఇద్దరు అరెస్ట్


