హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఢిల్లీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు

RR: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి బయలుదేరారు. అసెంబ్లీ ప్రాంగణంలో తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. దాడిపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు మహిళా ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీకి బయలుదేరిన వారిలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి ఉన్నారు.