KRNL: ఉల్లిగడ్డలు అమ్ముకొని విశ్రాంతి తీసుకుంటున్న దంపతుల వద్ద రూ.10 వేల నగదు చోరీకి గురైంది. ఎరుకల సౌరప్ప, పార్వతి గోనెగండ్లకు వచ్చి వ్యాపారం ముగించుకొన్నారు. అనంతరం ఓ పెట్రోల్ బంకులో నిద్రిస్తుండగా బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నగదును అపహరించి పరారయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా స్పందన లేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గోనెగండ్లలో వరుస చోరీలు


