హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు: బండి సంజయ్

HYD: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు, అవినీతి నెలకొన్నాయని బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. తమ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయని తెలిపారు. ఆ మంత్రులు తమ రాజకీయ భవిష్యత్తుపైనే దృష్టి సారించారని బండి సంజయ్ విమర్శించారు.