SRCL: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 80'S రెట్రో లుక్ ట్రెండ్ కనిపిస్తోంది. సాధారణ ప్రజలే కాకుండా రాజకీయ నాయకులు, అధికారులు సైతం AI ఇమేజ్‌ను షేర్ చేస్తున్నారు. తాజగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా తన రెట్రో లుక్‌ను షేర్ చేశారు. 'జాయినింగ్ 80'S ట్రెండ్' అంటూ క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ ఫోటో SMలో వైరల్‌గా మారింది.
తెలంగాణ
PHOTO.. రెట్రో లుక్‌లో మెరిసిన ఎమ్మెల్యే


