SRPT: జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తూ పూర్తి స్థాయి రాయితీలు, వసతులు కల్పిస్తామని ఉద్యాన అధికారి తీగల నాగయ్య తెలిపారు. ఈరోజు కలెక్టరేట్‌లో ఆయిల్ ఫామ్ రైతు సంఘం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎఫ్‌ఎఫ్‌బీ చెల్లింపులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని, సిబ్బంది కొరతను తీర్చి తగిన సలహాలు అందిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
'ఆయిల్ ఫామ్ సాగుకు సహకారం'


