హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి నల్గొండలో లోక్ అదాలత్!

NLG: ఈ నెల 12న నల్గొండ జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి హిమబిందు ఈరోజు ఒక ప్రకటనలో కోరారు. పెండింగ్ కేసులు, వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని వివరించారు.