హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేడ్కర్ వర్సిటీ అడ్మిషన్ల గడువు పొడిగింపు

MDK: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలతో పాటు రెండు, మూడో ఏళ్ల విద్యార్థుల ట్యూషన్ ఫీజు చెల్లింపు గడువును ఈనెల 30 వరకు పొడిగించినట్లు మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హుస్సేన్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.