VSP: గాజువాక బీసీ రోడ్డులోని ఓ కల్యాణమండపంలో ప్రజా సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం మెగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్, గాజువాక అసెంబ్లీ ఇంఛార్జ్ కరణంరెడ్డి నరసింగరావు (కేఎన్ఆర్) పాల్గొన్నారు. రక్తదాతలకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. యువత రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'అన్ని దానాల్లో రక్తదానం మిన్న'


