హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలిటెక్నిక్‌ విద్యార్థుల నిరసన

BDK: మణుగూరు మండలంలోని గవర్నమెంట్‌ మోడల్‌ రెసిడెన్షియల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు గురువారం నిరసన చేపట్టారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను SHAKTI పరిధిలోకి తీసుకురావద్దని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు పోస్టు కార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు. AICTE–SBTET వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.