హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 30 ఏళ్లుగా విద్యుత్‌ స్తంభాలే లేవు

BDK: పినపాక మండలం ఉప్పాక గ్రామపంచాయతీ 4వ వార్డులో పలు కుటుంబాలు విద్యుత్‌ సమస్యపై ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా విద్యుత్‌ స్తంభాలు, ప్రత్యేక లైన్‌ ఏర్పాటు కాలేదని తెలిపారు. ఇళ్లపై నుంచి వైర్లు లాగడంతో పలుమార్లు ప్రమాదాలు జరిగాయని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు.