MNCL: నిరుపేద కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్ (తిలక్ నగర్)కు చెందిన ఇటిక్యాల మనోజ్ కుమార్‌కు CMRF క్రింద చికిత్స నిమిత్తం రూ.2,50,000 ఎల్‌వోసీని అందజేశారు.
తెలంగాణ
వైద్య ఖర్చులు నిమిత్తం ఎల్‌వోసీ అందజేత


