హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రెగ్యులర్‌ నర్సులను నియమించాలి'

ASR: కూనవరం మండలం టేకులబోరు జీపీఎస్‌ పాఠశాలలో యూటీఎఫ్‌ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అన్ని ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో తక్షణమే రెగ్యులర్‌ నర్సులు, వార్డెన్లను నియమించాలని యూటీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఏజెన్సీ ప్రాంత పాఠశాలలకు హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రత్యేక నిధి కేటాయించాలని యూటీఎఫ్ నాయకులు కోరారు.