హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల సమస్యలపై హరీశ్ రావు ధ్వజం

SDPT: సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సమీపంలో రైతులు కరెంట్ కోసం రాస్తారోకో చేయడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. 24 గంటల ఉచిత విద్యుత్ అని చెప్పి, ఇప్పుడు 6-8 గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించి నిరంతర విద్యుత్ అందించాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.