NDL: హజ్-2027కు ఎంపికైన యాత్రికులకు వైద్య పరీక్షల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించి, శారీరక దృఢత్వ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారని పేర్కొన్నారు. వైద్య నివేదికలు, ధ్రువీకరణ పత్రాలను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. అవసరమైన పత్రాలను సెప్టెంబర్ 15లోపు హజ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
హజ్ యాత్రికులకు వైద్య పరీక్షల ఏర్పాట్లు


