HYD: ఈ నెల 7న అసెంబ్లీ బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ ఆందోళనలో మహిళా కానిస్టేబుళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆరా తీశారు. విధులను సమర్థంగా నిర్వహించిన సిబ్బందిని ప్రశంసించారు. మహిళా సిబ్బంది మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు.
తెలంగాణ
మహిళా కానిస్టేబుళ్లతో స్పీకర్ భేటీ


