BHPL: గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై సెప్టెంబర్ 11న సాయంత్రం 4 గంటలకు గోరికొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు SI త్రిలోక్ నాథ్ రెడ్డి తెలిపారు. ఇవాళ SI మాట్లాడుతూ..ఆన్‌లైన్ అనుమతులు, భద్రతా చర్యలు, శాంతిభద్రతలు, నిర్వాహకుల బాధ్యతలపై సూచనలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు తప్పక హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలపై రేపు పీస్ కమిటీ సమావేశం


