హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మానసిక ఒత్తిడిని జయించి ప్రాణాలు కాపాడుకుందాం'

SRPT: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఒత్తిడి, నిరాశలను గుర్తించి సకాలంలో మానసిక సహాయం పొందడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్యులు ప్రజలకు పిలుపునిచ్చారు.