KMR: ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని“తెలంగాణ సప్త సంకల్పాలు” అమలు చేయాలని బీజేపీ నాయకులు గురువారం బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ను “తెలంగాణ విమోచన దినోత్సవం”గా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలనీ వారు కోరారు.
తెలంగాణ
'ఈనెల 17ను అధికారికంగా నిర్వహించాలి'


