హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు రూరల్‌లో కొనసాగుతున్నGEN Z కార్యక్రమం

నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని బుజబుజ నెల్లూరు రావుస్ కళాశాలలో గురువారం విద్యార్థులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి GEN Z కార్యక్రమం నిర్వహించారు. యువత ఆలోచనలు, భవిష్యత్తు, విద్య, రాజకీయాలు, సమాజంలో యువత పాత్ర తదితర అంశాలపై విద్యార్థులతో ఆసక్తిగా చర్చించారు. కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.