మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సామాజిక శంఖారావంలో గుర్తించిన దళిత పేటల సమస్యలు పరిష్కరించాలని రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు కోరారు. స్మశానవాటికలు, ఇళ్ల స్థలాలు, తాగునీరు, అన్యాక్రాంత భూముల సమస్యలపై ఆర్డీవో అజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
దళిత పేటల సమస్యల పరిష్కారానికి ధర్నా


