హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రామాలయ పనులు వేగవంతం చేయాలి: డిప్యూటీ స్పీకర్

W.G: ఆకివీడు పెదపేట రామాలయ పునర్నిర్మాణ పనులను డిప్యూటీ స్పీకర్, ఉండి MLA రఘురామకృష్ణ రాజు గురువారం పరిశీలించారు. ఆలయ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు మండల TDP అధ్యక్షుడు కోపల్లె సాయిబాబు, పట్టణ TDP అధ్యక్షుడు గంధం ఉమా, MRO దశిక వంశీ పాల్గొన్నారు.