BHNG: భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జీవితం అందరికీ ఆదర్శనీయమని చౌటుప్పల్ పురపాలిక ఛైర్‌పర్సన్ ముగుదాల పావని అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చౌటుప్పల్‌లోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉబ్బు వెంకటయ్య, బాతరాజు యాదగిరి, రమేష్ గౌడ్, దశరథ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శనీయం'


