PPM: గిరిజనుల జీవితాలను నాశనం చేయాలని చూస్తే సీపీఎం అండగా నిలిచి పోరాడుతుందని ఆ పార్టీ నేత కే.సుబ్బారావమ్మ హెచ్చరించారు. రామభద్రపురం మండలం కొట్టక్కి రెవెన్యూ పరిధిలో పుల్లేరుగుడ్డువలస గిరిజనులు సాగు చేసుకుంటున్న 100 ఎకరాలకు పైగా భూముల్లోని పంటలను యంత్రాలతో ధ్వంసం చేసేందుకు అధికారులు ప్రయత్నించడం దారుణమన్నారు.
ఆంధ్రప్రదేశ్
గిరిజనుల భూములను కాపాడేందుకు పోరాటం


