SRCL: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సిరిసిల్ల, వేములవాడలో నిమజ్జన ఏర్పాట్లు, క్రేన్లు, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, బారికేడింగ్ సిద్ధం చేయాలన్నారు. మండపాల నిర్వాహకులు పోలీస్, ఎన్‌పీడీసీఎల్ వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని అన్నారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు


