BDK: భద్రాచలంలో అమరజీవి టీవీఆర్ చంద్రం జీవిత చరిత్ర ఆధారంగా ఆయన కుమారుడు జగన్ రచించిన ‘ఎగరేసిన ఎర్రజెండా’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు చివరి వరకు కట్టుబడి నిలిచిన టీవీఆర్ చంద్రం జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
‘ఎగరేసిన ఎర్రజెండా’ పుస్తకావిష్కరణ


