హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంగం మండలంలో ఆర్డీవో పర్యటన

NLR: సంగం మండలంలో రీ సర్వే ప్రక్రియను గురువారం ఆత్మకూరు ఆర్డీవో పావని పరిశీలించారు. మండలంలో జరుగుతున్న రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీ సర్వే పనులను తనిఖీ చేసి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రీ సర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం రైతులకు ఇబ్బంది కలగకుండా పూర్తి చేయాలని సూచించారు.