హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వృద్ధురాలికి మహిళా పోలీసుల సాయం

VZM: అత్యాచార కేసులో బాధితురాలైన 82 ఏళ్ల వృద్ధురాలిని విజయనగరం మహిళా పోలీసులు గురువారం పరామర్శించి మానవతా సాయం అందించారు. మహిళా పోలీస్‌స్టేషన్‌ క్రైం నంబర్‌ 69/2026 కేసులో బాధితురాలి కుటుంబానికి తక్షణ అవసరాల కోసం నగదు, బియ్యం, దుస్తులు, నిత్యావసర సరుకులను అందజేశారు. పోలీసుల సహాయానికి బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.