BHPL: మహాముత్తారం మండల కేంద్రంలో నూతన NSUI జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం అనుప్‌ను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాడి రాజయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
NSUI జిల్లా అధ్యక్షుడికి సన్మానం


