కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ.. జిల్లా న్యాయవాదుల సంఘం చేపట్టిన నిరాహార దీక్షలు 18వ రోజుకు చేరాయి. బీ. జ్యోతి రాణి, వెంకటేశ్వర్లు, ప్రమీల రాణి, చెన్నకేశవరెడ్డి తదితరులు దీక్షలో పాల్గొన్నారు. బెంచ్ ఏర్పాటు వరకు పోరాటం కొనసాగిస్తామని వారు చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
18వ రోజుకు చేరిన హైకోర్టు బెంచ్ దీక్ష!


