హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖరీదు దాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాటు చేయాలి

SRCL: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. అక్టోబర్ చివరి వారం నుంచి ధాన్యం కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారన్నారు. జిల్లాలో 2.40 లక్షల టన్నుల కొనుగోలుకు 236 కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఐకేపీ 136, పీఏసీఎస్ 96 కేంద్రాలు ప్రారంభించాలని, 10.83 లక్షల కొత్త గన్నీ సంచులు సిద్ధంగా ఉన్నాయాన్నారు.