హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాల జాబితా డ్రాఫ్ట్ పబ్లికేషన్ విడుదల

ATP: గుత్తి మున్సిపల్ కార్యాలయంలో గురువారం కమిషనర్ సురేంద్ర పోలింగ్ కేంద్రాల జాబితా డ్రాఫ్ట్ పబ్లికేషన్ ను విడుదల చేశారు. త్వరలో స్థానిక సంస్థ మున్సిపల్ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డ్రాఫ్ట్ పబ్లికేషన్ ను విడుదల చేశారు. మున్సిపల్ కార్యాలయంతో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులకు డ్రాఫ్ట్ పబ్లికేషన్ అందుబాటులో ఉంచుతామన్నారు.