MHBD: గూడూరు ZPHS (బాలుర) పాఠశాలలో గురువారం 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జోనల్ స్థాయి క్రీడా పోటీల ఎంపికల కార్యక్రమం జరిగింది. ఎస్పీ డా.శబరీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ..క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయన్నారు.
తెలంగాణ
జోనల్ స్థాయి పోటీల ఎంపికలో ఎస్పీ


