హైదరాబాద్: 28°C
తెలంగాణ

PHOTO.. 80'S లుక్‌లో సీపీ సుమతి

MDCL: ప్రస్తుతం SMలో ఎక్కడ చూసినా 80'S రెట్రో లుక్ ట్రెండ్ కనిపిస్తోంది. సాధారణ ప్రజలే కాకుండా రాజకీయ నాయకులు, అధికారులు సైతం AI ఇమేజ్‌ను షేర్ చేస్తున్నారు. తాజాగా మేడ్చల్ సీపీ బి. సుమతి కూడా తన రెట్రో లుక్ ను షేర్ చేశారు. 80'S అయినా... ఇప్పుడైనా యూనిఫామ్‌లో ఉన్న మహిళా పోలీసులకు గౌరవం ఇవ్వాలంటూ క్యాప్షన్ జోడించారు. 'సూపర్ మేడమ్' అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.