BHNG: ఆలేరు మండలం కొలనుపాక విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు గురువారం భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. గంటల తరబడి కొనసాగుతున్న అప్రకటిత విద్యుత్ కోతలు, లోవోల్టేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆలేరు–సిద్దిపేట రహదారిపై రైతులు నిరసన చేపట్టారు.
తెలంగాణ
కొలనుపాకలో రైతుల రాస్తారోకో


