హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్ కోచ్ 'ఇండియన్ ఏజెంట్': రషీద్ లతీఫ్ 

పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ ఒక ఇండియన్ ఏజెంట్ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ సంచలన ఆరోపణలు చేశాడు. పాక్ జట్టు ప్రదర్శన దిగజారడానికి మైక్ హెస్సనే ప్రధాన కారణమని అన్నాడు. IPLలో పనిచేసిన కోచ్‌ల వ్యవహారశైలిపై తనకు ఎప్పుడూ అనుమానం ఉంటుందని పేర్కొన్నాడు. భారత్ ఎప్పుడూ పాక్ క్రికెట్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.