ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా దేశవాళీ క్రికెట్‌లో అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలోనే తొలిసారిగా 2025లో జార్ఖండ్ జట్టును విజేతగా నిలిపాడు. ఇప్పుడు 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈస్ట్ జోన్ జట్టుకు దులీప్ ట్రోఫీ అందించాడు. కాగా, వచ్చే IPL సీజన్‌కు కమిన్స్ అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో.. SRH జట్టును కూడా ఇషాన్ లీడ్ చేసే ఛాన్స్ ఉంది.
క్రీడలు
కెప్టెన్‌గా తిరుగులేని ఇషాన్ కిషన్


