హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇషాన్ కిషన్, సూర్యవంశీ డ్యాన్స్ చూశారా?

13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఈస్ట్ జోన్ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీతో కలిసి జట్టు సభ్యులు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఇషాన్ కిషన్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ నిలిచారు.