హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs BAN: హెడ్ టు హెడ్ రికార్డు

మహిళల టీ20 ఆసియా కప్ సెమీస్‌లో ఈరోజు భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడబోతున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో 24 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో భారత్ 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, బంగ్లాదేశ్ కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఆసియా కప్‌లో కూడా 6 మ్యాచ్‌ల్లో భారత్ 4, బంగ్లాదేశ్ 2 మ్యాచ్‌ల్లో గెలిచాయి.