బంగ్లాదేశ్‌తో జరగబోయే ఆసియా కప్ సెమీఫైనల్ పోరు ముందు స్టార్ ప్లేయర్ స్మృతి మంధానను అరుదైన రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో స్మృతి ప్రస్తుతం 4,690 పరుగులతో ఉంది. ఆమె మరో 69 పరుగులు సాధిస్తే టీ20Iలలో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్ (4,758) అగ్రస్థానంలో కొనసాగుతోంది.
క్రీడలు
ప్రపంచ రికార్డుకు 69 పరుగుల దూరంలో..!


