KDP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ కిచెన్ సెంటర్ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రహరీ గోడ నిర్మాణ పనులను సిద్ధవటం MPDO ఫణి రాజకుమారి గురువారం పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని గుత్తేదారుకు సూచనలు చేశారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు స్మార్ట్ కిచెన్ సెంటర్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్మార్ట్ కిచెన్ ప్రహరీ గోడ పనుల తనిఖీ


