RR: షాద్‌నగర్ నియోజకవర్గం చిలకమర్రి గేట్ వద్ద గురువారం కాటేదాన్ నుంచి మహబూబ్‌నగర్‌కు తరలిస్తున్న వినాయక విగ్రహం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలోని వినాయక విగ్రహం కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
వినాయక విగ్రహం వాహనం బోల్తా


