SRD: రామచంద్రాపురంలోని కాకతీయనగర్‌లో డ్రైనేజీ సమస్యను మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ పరిశీలించారు. జలమండలి అధికారులతో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. కాలనీలో నూతన పైపులైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, చెత్త డంపింగ్‌ను నిలిపివేయాలని సూచించారు.
తెలంగాణ
డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు


